అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
నాయనా అనుకూలవతియైన భార్య లభిస్తే ప్రతిరోజూ “ప్రేమికుల దినోత్సవం”
భార్య బద్దకస్తురాలైతే ప్రతి రోజూ నీకు “కార్మిక దినోత్సవం”
భార్య గారాలపట్టి అయితే రోజూ “సేవా దినోత్సవం”
భార్య అహంకారి అయితే ప్రతి రోజూ “రామ రావణ యుద్ధోత్సవం”
అసలు పెళ్లే చేసుకోకుండా ఉంటే ప్రతిరోజూ “స్వాతంత్ర్య దినోత్సవం”
Like and Share
+1
+1
+1