Menu Close

Attha Alludu Funny Telugu Jokes -104 – అత్త, అల్లుడు తెలుగు జోక్స్

Attha Alludu Funny Telugu Jokes -104 – అత్త, అల్లుడు తెలుగు జోక్స్

సరోజ: మీ అల్లుడు అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాడా ?
దీప: హా .. మా అల్లుడు బంగారం, మా అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు.

సరోజ: మరి మీ కొడుకో ..?
దీప: వాడు, వట్టి వెధవ, ఎప్పుడూ పెళ్ళాం మాటే వింటాడు.

telugu jokes, telugu comedy

అత్త: అల్లుడూ! “అరిసె” పెట్టమంటారా ..?
ఆల్లుడు: అరవకుండా పెట్టండి.!
అత్త: అదికాదు, “అరిసె” తింటారా?
అల్లుడు: అరవకుండా తింటా.!
అత్త: ఈ అరెసెలు తింటారా?
అల్లుడు: ఇవా.. ! హా తింటా .. తింటా ..

telugu jokes, telugu comedy
telugu jokes, telugu comedy
telugu jokes, telugu comedy
telugu jokes, telugu comedy

Attha Alludu Funny Telugu Jokes -104 – అత్త, అల్లుడు తెలుగు జోక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading