Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Telugu Jokes 103 – తెలుగు జోక్స్ – అత్త ముగ్గురు కోడళ్ళు

Telugu Jokes 103 – తెలుగు జోక్స్

😀😀😀😀
ఓ అత్తగారు కిరాణా షాప్ కి వెళ్లారు.
దుకాణదారు : చెప్పండమ్మా, ఏం కావాలి ?
అత్త : ఓ కిలో శనగ పప్పూ, ఓ కిలో మినప్పప్పు, ఓకిలో పెసరపప్పు ఇవ్వండి, ఇదిగో అన్నీ ఈ సంచిలో వేసీవ్వండి.
దుకాణదారు: కానీ అమ్మా, అన్నీ ఇందులో వేసేస్తే కలిసిపోతాయి.🤔
అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు,
పని ఏమిలేదు, అన్నీ వేరు చేస్తారులే 🤭
దుకాణదారు ఆమె చెప్పినట్టే అదే సంచిలో వేశాడు: అమ్మా ఇంకా ఏమైనా కావాలా అనడిగాడు
అత్త : ఆఁ , రెండుకిలోల బియ్యం, అదికూడా అందులోనే వేసేయండి.
దుకాణదారు: అమ్మా, బియ్యం కూడా ఇందులోనే ?
అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు పనీ పాట ఏమి లేదు, వేరు చేస్తారులే.
దుకాణదారు నాకెందుకు వచ్చిందిలే అని ఆమె చెప్పినట్టే అన్నీ ఆ సంచిలో వేసీ, 412 రూపాయలు ఇవ్వండి అన్నాడు.
అత్త : డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను, రాసుకో.
దుకాణదారు: కానీ అమ్మా …
అత్త : అప్పు ఇవ్వలేను అనేటైతే సామాన్లు వద్దు నీ సామాన్లు నువ్వు తీసేసుకో 😡
దుకాణదారు: అమ్మా తీసుకెళ్లండి, అవి ఇప్పుడు వేరు చేసేందుకు నాకు ముగ్గురు కోడళ్ళు కూడా లేరు😭

మరిన్ని జోక్స్👉 https://telugubucket.com/category/telugu-jokes/

Telugu Jokes 103 – తెలుగు జోక్స్

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks