Menu Close

ప్రపంచంలో మూడు రకాల మగాళ్లు వుంటారు – Funny Telugu Jokes on Men


ప్రపంచంలో మూడు రకాల మగాళ్లు వుంటారు – Funny Telugu Jokes on Men

మొదటి రకం: వీళ్ళు పెళ్లి చేసుకోకుండా వుంటారు, వీళ్ళు అద్బుతాలు సృష్టిస్తారు.
రెండవ రకం: వీళ్ళు కూడా పెళ్లి చేసుకోరు, కానీ గార్ల్ ఫ్రెండ్స్ వుంటారు, వీళ్ళు అద్బుతాలు చూడ గలుగుతారు.
మూడవ రకం: వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు తమ జీవితంలో కూడా అద్బుతాలు జరగకపోతాయా అని ఎదురు చూస్తారు.

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading