ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ మిత్రుడు నన్నో ప్రశ్న వేశాడు..
చట్టానికీ • న్యాయానికి • ధర్మానికీ మద్య తేడా ఏంటి అని..!
దానికి సామదానంగా..,
ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి ప్రామిసరీ నోట్లు,
గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.
నువ్వు బాగుపడ్డావు.
కొన్ని రోజులకి నీకు డబ్బులిచ్చిన వ్యక్తి ఆరోగ్యం దెబ్బతిని చనిపోయాడు.
ఆయన భార్యాపిల్లలు బజార్న పడ్డారు.
ఏ కాగితాలూ లేనందున నువ్వు ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు – అదీ చట్టం.
తప్పకుండా నువ్వు ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి – అదీ న్యాయం.
నువ్వు డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా మద్దతుగా నిలబడాలి – అదీ ధర్మం
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి.
Like and Share
+1
5
+1
+1