Menu Close

తెలుగు భాషా పోటీలు – Telugu Funny Jokes – Wife and Husband Telugu Jokes

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Funny Jokes – Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokes

తెలుగు భాషా పోటీలు నిర్వహించారు
ఆపోటీకి 20 వేలమంది మేధావులు పాల్గొన్నారు.

ఆ పోటీలో ఒక ప్రశ్న ఏంటంటే..
ఒకే వాక్యంలో శాంతి, సంతోషం, నిశ్శబ్దం
ఈ మూడింటి అర్థం వచ్చేలా ఉండాలి అని.

న్యాయ నిర్ణేతలు పలువిధాలుగా పరీక్షించి విజేతను ప్రకటించారు..
అవార్డు గ్రహీత ఈ విధంగా వ్రాసాడు..!!

“నాభార్య నిద్ర పోతోంది”

😂😂🤣🤣

Telugu Funny Jokes – Wife and Husband Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading