ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Attitude Quotes Top 10 – యాటిట్యూడ్ కోట్స్
నా ఆటిట్యూడ్ అద్దం లాంటిది.
మీరేం చేస్తే అదే కనిపిస్తుంది.
స్వర్గంలో బానిస బతుకు బతకడం కంటే
నరకంలో రాజులా ఉండటం మేలు.
నేనెప్పుడూ ఓడిపోలేదు.
అయితే గెలుస్తాను,
లేకపోతే నేర్చుకుంటాను.
నా గురించి నన్ను తప్ప ఎవరినీ అడగొద్దు.
ఎందుకంటే నా గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు.
నా స్టేటస్లో ఏముంది?
పుస్తకాలు చదవండి.
కొంతైనా ఉపయోగపడుతుంది.
మీరు నన్ను ఇష్టపడినా..
ద్వేషించినా..
ఏం చేసినా నన్ను మార్చలేరు.
వద్దన్నవి వంద నా దగ్గరకొస్తున్నాయి.
కావాల్సింది ఒకటి కూడా రావడం లేదు.
నేను చాలా స్మార్ట్.
అయినా పిచ్చి పనులే చేస్తా.
నేను ఎంత మంచిదాన్నో అంతే చెడ్డదాన్ని.
ఇది చాలా రేర్ కాంబినేషన్.
మంచి కోసం పనిచేయండి.
మెప్పు కోసం కాదు.
బుర్ర చాలా విలువైనది.
అందరికీ అది ఉండాలని కోరుకుంటున్నా.
అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారిని
నేను అస్సలు నమ్మను.
ఇతరులను ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు.
నచ్చితే ప్రేమిస్తా.
లేదంటే వారిని పట్టించుకోను.
Telugu Quotes for WhatsApp Status
Telugu Quotes for Instagram Status
Telugu Quotes for Facebook Status
గతం మీ తలుపు తడుతుంటే..
దానికి సమాధానం ఇవ్వొద్దు.
ఎందుకంటే ఇప్పుడు దానితో మనకు పని లేదు.
ఏమీ చెప్పాల్సి అవసరం లేదు.
విజయం మనకు తెలియని,
గుర్తించని శత్రువులను పెంచుతుంది.
నువ్వు నా గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే..
నీ గురించి నిజం చెప్పడం మానేస్తాను.
Telugu Attitude Quotes
Attitude Quotes in Telugu
Telugu Quotes for Statuses