Menu Close

పెద్ధ వాళ్ళకు మాత్రమే – అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

ఉదయాన్నే ఏం జరిగిందంటే..?

ఒక దంపతులకు చాలా సంవత్సరాల తరువాత ఒక కొడుకు పుడతాడు.
ఆ దంపతులు అతనిని ఎంతో గారాబంగా పోషించి పెద్ద చేస్తారు.
ఇలా 6 సంవత్సరాలు గడిచిన తరువాత మరొక కొడుకు పుడతాడు.
దాంతో ఆ దంపతులు తమ మొదటి కొడుకు గురించి అంతగా పట్టించుకోరు.
దాంతో మొదటి కొడుకు తన తమ్ముడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటాడు.
ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా.. పెద్ద కొడుకు తన తల్లి చనుముల దగ్గర విషం రాస్తాడు.
(ఎందుకంటే చిన్న పిల్లవాడు ఇంకా పాలు తాగుతుంటాడు. రాత్రి అమ్మపాలు తాగితే చనిపోవాలని ఇలా చేస్తాడు)
తరువాత రోజు ఉదయాన్నే లేచి చూస్తే.. వాళ్ల తండ్రి చనిపోయి వుంటాడు.

నిజంగానే మీ ఆవిడ చాలా బాగుంది!
ఒక రోజు రవి అనే ఒక ఉద్యోగికి అనారోగ్యం వల్ల ఆఫీసుకు వెళ్లలేదు.
అప్పుడు అతను లీవ్ తీసుకోవడం కోసం తన బాస్ కు మెసేజ్ పంపాడు.

రవి : సార్.. నాకు ఈరోజు జ్వరంగా వుంది.
నేను ఆఫీస్ కి రాలేను.

బాస్ : నాకు జ్వరంగా వున్నప్పుడు నా భార్యకు ముద్దు పెట్టుకునేవాణ్ణి.
దాంతో నేను వెంటనే జ్వరం నుంచి కోలుకునే వాణ్ణి తెలుసా!

అయితే రవి నుంచి బాస్ కు ఎంత సేపటికీ మెసేజ్ రిప్లై రాదు.
కొద్దిసేపు తరువాత రవి మళ్లీ బాస్ కు మెసేజ్ పంపించాడు.

రవి : మీరు కరెక్ట్ గా చెప్పారు సార్..
మీ ఆవిడ నిజంగానే బాగా కో ఆపరేటివ్ చేస్తుంది.
ఇప్పుడు మీ ఇంట్లోనే వున్నా.
పని అయిపోయిన తరువాత ఆఫీస్ కి వస్తా!

అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

Like and Share
+1
8
+1
4
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading