Menu Close

పెద్ధ వాళ్ళకు మాత్రమే – అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

అలా అయితే.. నేను ఎన్నిసార్లు గర్భవతిని అయ్యేదాన్నో!

ఒకరోజు స్నేహ భయంతో తన స్నేహితురాలయిన లత ఇంటికి వెళుతుంది.

స్నేహితురాళ్లను అటువంటి భయ పరిస్థితిలో చూసిన లత ఏమయిందోనని ఆలోచిస్తుంటుంది.

లత : ఏమయిందే? ఎందుకు ఇలా వున్నావ్? ఏం జరిగింది?

స్నేహ : నిన్నరాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. అది ఎక్కడ నిజమౌతుందోనన్న భయం కలుగుతుంది.

లత : ఇంతకీ ఏం కల గన్నావో చెప్పు.

స్నేహ : ఎవరో నన్ను కత్తితో పొడిచి చంపినట్లుగా కల వచ్చింది.

లత : హాహాహాహా.. భయపడకు! అటువంటిదేమీ జరగదు. కలలు నిజమైతే.. నేను ఎన్నిసార్లు గర్భవతి అయ్యేదాన్నో!

అడల్ట్ జోక్స్ – Telugu Adult Jokes

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading