అలికి పెట్టిన ముగ్గు… తళతళ మెరిసిందితుమ్మెద ఓ తుమ్మెద…మురిపాల సంక్రాంతి… ముంగిట్లోకొచ్చిందితుమ్మెద ఓ తుమ్మెద…గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో… చలిమంట వెలుగుల్లూతుమ్మెద ఓ తుమ్మెద… సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా… సరదాలు…
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైనకొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామపాదము… రామచంద్రుడే సీత…