కన్నుల్లో నీ రూపమే… గుండెల్లో నీ ధ్యానమేనా ఆశ నీ స్నేహమే… నా శ్వాస నీ కోసమేఆ ఊసుని తెలిపేందుకు.. నా భాష ఈ మౌనమే కన్నుల్లో…
అందాల అపరంజి బొమ్మా… అమ్మ లేదంటూ బెంగ పడకమ్మకడుపార నినుగన్న అమ్మ… చూడలేదమ్మ నీకంట చెమ్మకనుమరుగునున్న నిను మరువదమ్మ… కన్నీరు తుడిచే కబురంపెనమ్మాచెబుతాను వినవమ్మా… అందాల అపరంజి…
హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలావయ్యారం ఊరిస్తుంటే… చూస్తూ కుదురుగా ఉండేదెలాచాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది…అదిగో ఆ లయలు… చూసే మతిపోతోంది ఇంట బయట నన్ను… వెంటాడే…
ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆలాలి లాలి అను రాగం… సాగుతుంటేఎవరూ నిదుర పోరే…చిన్నపోదా మరి… చిన్ని ప్రాణంకాసే వెన్నెలకు… వీచే…
హైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సా సూర్యుడైనా సలవ సంద్రుడైనాకోటి సుక్కలైనా… అష్ట దిక్కులైనానువ్వైనా… అహ నీనైనాఅహ నీవైనా… అహ నావైనాసంద్రాన మీనాల సందమేహైలెస్సో…
లలలా ఓ ఓ లలల లలల లలలాకలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావువహవ్వా నచ్చినావు… తహతహ కలిగించినావుమదనా..! ఓ నా మదనా… మదనా మదనా కలగా వచ్చినావు మిలమిలమిల…
సొగసు చూడ తరమా..!సొగసు చూడ తరమానీ సొగసు చూడ తరమామరుని నారి… నారిగ మారిమదిని నాటు విరిశరమా సొగసు చూడ తరమానీ సొగసు చూడ తరమామరుని నారి……
తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు… వేడి కన్నేసి…