కాలం నేడిలా మారెనే… పరుగులు తిసేనేహృదయం వేగం వీడదే…వెతికే చెలిమే నీడై నన్ను చేరితే…కన్నుల్లో నీవేగా నిలువెల్లా… స్నేహంగా తోడున్నా నివే… ఇక గుండెలో ఇలానడిచే క్షణమే…
తాను నేను… మోయిలు మిన్నుతాను నేను… కలువ కొలనుతాను నేను… పైరు చేనుతాను నేను… వేరు మాను శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను…