Madhura Nagarilo Lyrics in Telugu మధురా నగరిలో యమునా తటిలోమురళీ స్వరములే… ముసిరిన యదలోకురిసెనంట మురిపాల వానలయలై హొయలై… జలజల జతులైఆఆ ఆఆ ఆఆ ఆ……
గంధర్వ లోకాల… సౌందర్య రాగానివోఎవరివో ఎవరివోశృంగార కావ్యాల… లావణ్య తేజానివోఎవరివో ఎవరివో ఆనంద క్షేత్రాల… అపరంజి పుష్పాన్నివోఎవరివో ఎవరివోఅందాల ఆలయంలో… ప్రాణ శిల్పానివోఎవరివో ఎవరివో ఊగేటి ఊగేటి…
వశిష్ఠ వశిష్ఠ వశిష్ఠవశిష్ఠ వశిష్ఠ వశిష్ఠవశిష్ఠ వశిష్ఠ వశిష్ఠ తస్య తత్ జన్య సాక్షాత్ శ్రీ హరిచక్రమివాతస్య సర్వాంగే మహాదేవ నటరాజైవా చతుషష్ఠికోనే బిస్తస్య క్రీడాంగనేఅత్యంత విశిష్ట…
పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూపట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలుపూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలుకాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలుమామిడాకుల మిలమిలలు……