ఎవ్వరె నువ్వు… నన్ను కదిపావునీ లోకంలోకి లాగావు…కన్నులు మూసి… తెరిచేలోగానా ప్రాణం నువ్వైపోయావు… తెలవారింది లే లేమ్మంటూ… వెలుగేదో చూపావునాకూ ఓ మనసుందంటూ… తెలిసేలా చేశావుమెరుపల్లే కలిసావు……
గుచ్చి గుచ్చి గుండెలపైనే… పచ్చబొట్లు రాసానేపచ్చబొట్ల నీ పేరైనా… మచ్చలాగ చూసావేనీ ప్రేమ దొరికిన సమయాన… కుడి కన్ను అదిరెనని అనుకున్నాఎడమవైపు గుండెలే పగిలేలా… నా కలలన్నీ చిదిమేసావే…