ఏ హే హే, ఏ ఏఏ ఏ హేఓహో హో ఓ ఓ, ఆఆ ఆ ఆ నల్లంచు తెల్లచీర… ఓఓతల్లోన మల్లెమాలా… ఓ ఓఈడెక్కి కవ్వించితే…
అరె ఏమైందీ……!! అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ..! తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచిందిఅది నీలో…
వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీమీకేలే మా పూజలే… భువిలోని భువనేశ్వరీపజ్జెనిమిది శక్తిపీఠాలలో… ముజ్జగములే ఏలు పెద్దమ్మలువెలసె అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు… వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీవేవేల జేజేలివే…హొయ్యరే హొయ్యారె…