నిద్రకు వేళాయే నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్నుఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది పగలంతా తెగ పాకులాడిన కట్టెచీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది ఆశలు…
మనిషి, మనిషేనని పొరబడ్డాకాడు వీడు,వంకరు బడ్డ సంకర జాతి కొడుకు వీడుఅడ్డగోలుగా ఎదిగిన నికృష్టపు రూపమీడు ఎవడో ఉగ్గుపట్టి పోసినాడు రాక్షస లక్షణాలీడికిఅరిగినదే తిన్నట్టున్నాడు విచక్షణ ఇసుమంత…
పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నోబట్టను బండపై బాదుతూ తీసిన కూని రాగాలెన్నో పెద్దన్న చూసినావానాడే పేడుపట్టినట్టిమురికట్టిన బట్ట బతుకులెన్నోఉతికి ఉతికి మురికి ఊడగొట్టిజాడిచ్చి…
ఎప్పుడెప్పుడు ఈ సమాజంతోసంబంధాలు తెంచుకుందామాఅని ఎదురు చూస్తున్నది మది. రేపటితో నాకే ఒప్పదం లేదుభరిస్తూ ఎదురు చూసేందుకు. బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదుఆలోచనపై మోహపు ఛాయా లేదు…
మురుగు ఆల్చిప్పలో ముత్యమటమెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట మచ్చడిన చందమామెంత అందమటబురద కన్న కమలముకెందుకంత సొగసట మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమటగొంగళి పురుగు తోలు వదలగ…
గంట గంటకి గొంతు తడుపుతూపూట పూటకి కడుపు నింపుతూఆపితే పోతామనుకునే ఊపిరితోఅదుపు లేని గుండె దడలతో కూసంత చల్లగాలి తగిలితే చలంటూగోరంత వేడెక్కువైతే ఉక్కబోతంటూ ఉక్కిరిబిక్కిరి పడుతూరాత్రి…
తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం చేరిందన్న బ్రతుకునికాలపు అలలకందించామరో ప్రయాణం మొదలెట్టమని అదుపు తప్పక అలలపై…
ఎడారి జీవితమే నీది నాదిఏమున్నది పచ్చగామోడుబారిన బ్రతుకులివి భ్రమ పడి పరిగెడుతున్నాంఎండమావి మాయలవి కన్నీటి మరకలే ఎటు చూసినాఆర్తనాదాలే వినోదమాయనా అల్పమైన ఆనందాలే మన గమ్యాలైనవిబుద్ధి వైకల్యంతో…