జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది – Life Lessons in Telugu తిని ఖాళీగా కూర్చునే రోజులనుతినడానికి టైం దొరకని రోజులను నిద్రపట్టని రాత్రులను,నిద్రలేని రాత్రులను,ఘోరమైన ఓటమిని,ఘనమైన…
నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేదిస్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది మరిచావా మానవుడా అడగడం లోతెంతనినువ్వు మునగ దలిచిన మడుగు లోతెంతని కలం చల్లినదంతా…
నీలాకాశంతో దూరం తగ్గిద్దామనిపిచ్చి మనసుకు సర్దిచెప్పి మరీబలవంతగా ఓ అడుగు ముందుకేస్తే నువ్వు నాకో మట్టి బెడ్డవేననికసురుకుని ముఖం చాటేసింది ఎన్నో అందాలు, ఆగాధాలు దాచుకున్న ఆ…