నీడ పడదని మంటననగలరా… నువ్వంటూ లేవంటూకాని కలలకు కంటినడిగెదరా… తప్పుంటే నీదంటూపడిన నేల…ఓ ఓ ఓ… పడిననేలవదలనేల నిలువు నీలా…కదపలేదా… ఎదురుగాలే చెదిరిపోదా కాల్చొద్దు అంటే… కాదు…
Anigi Manigina Alalika Lyrics In Telugu – Jersey – అనిగిమణిగిన అలలిక లిరిక్స్ అనిగిమణిగిన అలలిక… ఎగసెను చూడరాఅసలు అవధులు లేవురా…అలుపు దరికిక… చేరనీక…