నీ సెలవడిగి… నే కదిలెలుతున్నానా కలలన్నీ… నీతో వదిలెలుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ… మెలిపెడుతోందే లోపలాఅనుకుంటే మరి తెగిపోయేదా…మన అనుబంధం నేటిదా..!! భారంగా ఉంది నిజం…దూరంగా వెలుతోంది…
తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నాధోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నాతోం ధిరననన ధిర ధిర నా… తోం…
హలో హలో మైకు టెస్టింగ్… సభకు నమస్కారంనా సొంతపేరు బంగారం, ఒంటితీరు తగరంపుట్టిందేమో యానాము కాకినాడ తీరం.తిన్నదేమో గుంటూరు మిర్చికారం. నేలబారు లెక్కుంటది నా యవ్వారం. హే…
1.బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. But for a change, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది – జనతా గ్యారేజ్. 2. ఈ భూమి…