20 Latest Telugu Quotes on Life – తెలుగు కోట్స్ జీవితంలో ఎప్పుడూఅనుకోని సంఘటనలే ఎదురవుతుంటాయి.వాటిని ఎలా ఎదుర్కోవాలోతెలుసుకోవడమే జీవితం.దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవుకేవలం పాఠాలు…
విజయం ఒక రుచికరమైనవంటకం లాంటిది. సహనం, తెలివితేటలు, జ్ఞానంమరియు అనుభవం దానికికావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పులాంటిది.ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరమైనదిగా…