Telugu Poetry లేవండి…మొద్దునిద్ర ఒదలండి.మన జీవితాలకు మనమే నిర్దేశించుకులం.మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. గమ్యం చేరే వరకు క్షణం విశ్రాంతి తీసుకోవద్దు.అసలెక్కడా ఆగవద్దు.లేచి నిలబడండి.ధైర్యంగా ముందుకు…
బూడిదంటిందని నిప్పుని కడుగుతావా?పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా? గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా?తేనెటీగల ఎంగిలి అని తేనెను పారబోస్తావా? వదిలి పోయిందనిఊపిరిపై నువ్వు అలగ లేదుగా!వాలిపోతుందనికను రెప్పను తెరవకుండ…
ఏమి చూసిందని నీ ప్రాణము ఎందుకీ తొందర కన్ను మూసేందుకుఎందుకీ తొందర కన్ను మూసేందుకు ఎన్ని గొంతులు విన్నదీ ప్రాణముఎన్ని రూపాలు చూసింది నీ ప్రాణము కొండనంటే అలలనెరుగదుపేలుతున్న కుంపటెరుగదు జారుతున్న మంచు…
ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకుచుట్టూ కట్టుకున్న సంకెళ్లను…
చాలికసున్నిత భావాల తొలకరి చినుకులులేలేత పోలికల అలంకార హంగులు చాలికగబ్బుమంటున్న గత ప్రస్థావనలుఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలికనన్ను ఓడిస్తున్న సుకమైన అలసటనేనే.. రేపు చీదరించే నేటి మనుగడ…