నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..మారదు లోకం.. మారదు కాలం… దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..మారదు లోకం మారదు…
అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకుఅదుపన్నది ఉంద… కలిగే కలకు, కరిగే వరకుమెలికలు తిరిగే… నది నడకలకుమరి మరి ఉరికే… మది తలపులకు… లల లల…