Kanne Kanne Song Lyrics In Telugu – Arjun Suravaramనా మనసిలా మనసిలా… ఓ మనసే కోరుకుందేనీ మనసుకే మనసుకే… ఆ వరసే చెప్పమందే… ఏమో ఎలా చెప్పేయడం…. ఆ తీపి మాటే నీతోఏమో ఎలా దాటేయడం…