నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..మారదు లోకం.. మారదు కాలం… దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..మారదు లోకం మారదు…
అలుపన్నది ఉంద… ఎగిరే అలకు, యదలోని లయకుఅదుపన్నది ఉంద… కలిగే కలకు, కరిగే వరకుమెలికలు తిరిగే… నది నడకలకుమరి మరి ఉరికే… మది తలపులకు… లల లల…
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మనీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మాబుట్ట మీద బుట్ట పెట్టి… బుగ్గ మీద చుక్కపెట్టివాగల్లె నడిచావేనీ బుట్టలోని పువ్వులన్నీ… గుట్టులన్ని రట్టు చేసినన్నీడ…