వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మానీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మాసన్న తొడిమంటి నడుముందిలేలయలే చూసి లాలించుకోఓ ఓ… వానజల్లు గిల్లుడింక తప్పదమ్మావంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మాచితచితలాడు ఈ చిందులో జతులాడాలి…
ఆ ఆ ఆహా హా హా హాఆఆ ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆఆ అదే నీవు అదే నేను… అదే గీతం పాడనాఅదే నీవు…
స్నేహానికన్న మిన్న… లోకాన లేదురాస్నేహానికన్న మిన్న… లోకాన లేదురాకడ దాక నీడ లాగ… నిను వీడి పోదురానీ గుండెలో పూచేటిదీ… నీ శ్వాసగా నిలిచేటిదీఈ స్నేహమొకటేనురాస్నేహానికన్న మిన్న……