Swamy Swamy Ra Ra Song Lyrics in Telugu – Swamy Ra Ra స్వామి స్వామి రా రా లిరిక్స్
కృష్ణుడికే ఇది వింత… శ్రీ కృష్ణుడికే ఇది వింత
జేబు దొంగలు అందరిలోను… జాతి రత్నం కిల్లాడి
వీడు చూడు… ఊరులోనె ఆణిముత్యం…ఒహో ఓఓ
కృష్ణుడికే ఇది వింత… చోరులుగ వీల్లంత
ఆరితేరిన ఈ చెతి వాటం ఇది…
అలనాటి మేటి కళలల్లో ఒకటి…
స్వామి రా రా హరి… స్వామి రా రా హరి
దయ చూపి మార్చు… తలరాత మరి
స్వామి స్వామి రా రా… స్వామి స్వామి రా రా
వాల్లెట్టు లాకెట్టు దోచేస్తారు రా…
ఆడ పిల్లలైన… అందంగానె కోసెస్తారు రా
అరె బ్రహంగారికైన… ఊహ రానె లేదు రా
ఆ కాలజ్ఞానంకందని విద్య… కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన ప్లేసు… ఒక చోటునె లేదురా బాసు
వీల్లేమో చూస్తె క్లాసు… మరి పనుల బాగ మాసు
ఆరితేరిన ఈ చెతి వాటం ఇది…
అలనాటి మేటి కళలల్లో ఒకటి…
స్వామి రా రా హరి… స్వామి రా రా హరి
దయ చూపి మార్చు… తలరాత మరి
స్వామి స్వామి రా రా… స్వామి స్వామి రా రా.. ..
Swamy Swamy Ra Ra Song Lyrics in Telugu – Swamy Ra Ra స్వామి స్వామి రా రా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.