మధురాపురి సధన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా
మధురాపురి సధన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా
మధురాపురి సధన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా
మధురాపురి సధనా
మృదు వదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… కృష్ణా… ఆ ఆ
ముష్టికాసూర చానూర మల్ల
మల్లవిషారథ మధుసూదన…
ముష్టికాసూర చానూర మల్ల
మల్లవిషారథ మధుసూదన…
ముష్టికాసూర చానూర మల్ల
మల్లవిషారథ కువలయపీఠ…
మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…
మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…
శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ
శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ
ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…
ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…
మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…
మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…
స ద ప గ రి… పగరిసదస
స రి గ ప ద స ద ప గ రి పగరిసదస…
స స రి రి గ గ పద స స
ద ప ప గ రి రి
ప గ రి స ద స…
సరిగ రిగప గపదస ద ప గ రి పగరిసదస…
తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…
తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…
తకతరి కుకుతన కిట తకధీం… ||8||
కృష్ణా… ఆ ఆ ఆ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.