ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Star Star Mega Star Lyrics in Telugu – Kodama Simham
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్… స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్… స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
జపం జపం జపం… కొంగ జపం
తపం తపం తపం… దొంగ తపం
జపం జపం జపం… కొంగ జపం
తపం తపం తపం… దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికీ… నేనే కాపేశా అందానికీ
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం…
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్… స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
వెయ్ వెయ్… మరో స్టెప్పు వెయ్
ఒకే లిప్పువై… జోరుగా నా జోడుగా
చెయ్ చెయ్… ఇలా బ్రేక్ చెయ్
ఎదే షేకు చెయ్… సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజూ… అరె కిస్ పెట్టుకుంటే
డైమండు రాణీ… డంకవుతూ ఉంటే
లవ్వు బాయ్… లబ్సులన్ని చూపనా
కవ్ బాయ్ కౌగిలింత… ఘరం ఘరం ఘరం ఘరం
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్
జపం జపం జపం… కొంగ జపం
తపం తపం తపం… దొంగ తపం
వెయ్ వెయ్… అలా గాలమెయ్
ఇలా శూలమెయ్… రాజులా నటరాజులా
చెయ్ చెయ్… భలే టప్ చెయ్
సరే ట్విస్ట్ చెయ్… మోతగా తొలి రోజుగా
నువ్వేరా బాసూ… సర్టైన్లీ బేబీ
నీతోనే ఊసూ… శ్యూర్ మై లవ్
అందాల గూసే… ఆటీను ఆసు
హార్టు బీటుతోటి… తాళమెయ్యనా
అరె వాటమైన వత్తిడెంత సుఖం… సుఖం సుఖం సుఖం