Menu Close

Sri Rama Lera Lyrics in Telugu – Sri Rama Rajyam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sri Rama Lera Lyrics in Telugu – Sri Rama Rajyam

శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరా
మదమస్థలక్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మజన్మము ధాన్యము చేయుమురాఅ ఆఆ
శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా

దరిశనమును కోర దరికే చేరే
దయగల మారాజు దాశరధీ
తొలుతన ఎదుర కుశలములడిగె హితములు గావించే ప్రియవాదీ
వీరమతి ఐ నీయాపతిని నేను రఘుపతిఏ
ప్రేమ స్వరమై స్నేహ కరమై మేలువసుగునులే
అందరూ ఒకటేలే రామునికి ఆదరమూ ఒకటేలే
సకలగున దాముని నీతిని రాముని నీతిని ఎం అని పొగడునులే
మా శ్రీ రామ లేరా ఓ రామ ఇల్లలో పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ

తాంబూల రాగాలకేమమృతం ప్రణవించి సేవించు తరుణంమ్
శృంగార శ్రీ రామ చంద్రోదయమ్ ప్రతి రేయి వైదేహీ హృదయమ్మ్మ్
మౌనం కూడా మధురమ్ మ్మ్ సమయం అంత సఫలమ్మ్మ్ మ్మ్
ఇది రామ ప్రేమ లోకమ్ ఎలా సాగిపోవు స్నేహమ్ ఇందులోని మోక్షమ్
రవి చంద్రులింకా సాక్ష్యం ఈనాడు వీడిపోని బన్ధమ్

శ్రీ రామ రామ రఘురామా పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతభామ ప్రేమారాధనమా హరికే హరి చందన బంధనమా
శ్రీ రాముని అనురాగమ్ సీత సతి వైభోగమ్
శ్రీ రాముడు రసవేదమ్ శ్రీ జానకి అనువాదం
ఏనాడువీడి పోని బంధమూ ఊఊఉ

Sri Rama Lera Lyrics in Telugu

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading