Menu Close

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్
తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నీ కడుపు సల్లగుండ – Simple Tips for Improved Digestion

Simple Tips for Improved Digestion: “నీ కడుపు సల్లగుండ” ఈ మాట మీరు విన్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మా అమ్మమ్మ, నాయనమ్మల దగ్గర చాలా సార్లు విన్నా.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వుండమని వారి భావన అంట.

old women

మనం తిన్న ఆహారం అంతా పూర్తిగా అరిగి, కడుపులో ఎటువంటి గ్యాస్ లేకుండా వుందంటే మనం ఆరోగ్యంగా వున్నామనే దాని అర్దం కదా.. అందుకే అలా అనేవారంట. మరి మనం తినే ఆహారం మంచిగా అరగడానికి ఏం చెయ్యాలి ? ఎటువంటి ఆహారం తినాలి అనే దాని గురించి రెండు ముక్కలలో ఇక్కడ మాట్లాడదాం.

మంచిగా తినాలి, తిన్నది అరిగేవరకు పని చెయ్యలి(లేదా ఆడుకోవాలి ). అటువంటప్పుడు ఎటువంటి ఆహారం తిన్నా ఇబ్బంది వుండదు. ఈ రోజుల్లో శారీరిక శ్రమ చెయ్యడం తగ్గింది, చాలా మంది కూర్చుని చేసే పనులలోనే వున్నారు కాబట్టి తొందరగా అరిగే ఆహారం తినడం మంచిది.

health indigestion telugu bucket 1

ఇకపోతే కొన్ని రకాల ఆహార పదార్దాలు మన జీర్ణ వ్యవస్థని మెరుగు పరచడంలో ఉపయోగపడతాయి. అటువంటి కొన్ని రకాల ఆహారాలు మీ కోసం..

The 9 Best Foods to Improve Digestion

బొప్పాయి: ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్‌ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొటీన్‌ ఫుడ్స్‌ సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది

అల్లం: అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతాయి. మీ వంట్లో అల్లాన్ని చేర్చుకోండి. అల్లం టీ తాగితే

పెరుగు: పెరుగులో ఉండే పోషకాలతో పాటు, ప్రోబయోటిక్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, అపానవాయువు

ఓట్స్‌: ఓట్స్‌లో కరిగే ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది పేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో

health indigestion telugu bucket 2

పుదీనా: పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఔషధంలా

బ్రకోలీ: బ్రకోలీలోని ఫైబర్‌ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బ్రకోలీలో ఉండే.. సల్ఫోరాఫేన్ హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక కారకాల

సోంపు: జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను

ఉసిరి: పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఖాళీ కడుపుతో తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది

అరటిపండు: అరటిపండులో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత అరటిపండు తింటే.. జీర్ణక్రియ సక్రమంగా జరగుతుంది

ఆరోగ్యమే మహా భాగ్యము

Optimize Your Gut: Proven Tips for Better Digestion
Digestive Wellness: Simple Tricks for Improved Gut Health
Eat Right, Feel Light: A Guide to Enhancing Digestive Function
Unlocking Digestive Potential: Top Tips for a Happier Stomach

Chew Well, Live Well: Digestive Secrets from Indian Traditions
Tummy-friendly Teas: Indian Remedies for Digestive Harmony
Mindful Eating in India: Cultivating Healthy Digestion Habits

Home Remedies from Grandma’s Kitchen: Indian Tips for Digestive Bliss
Balancing Doshas: Ayurvedic Practices for Improved Digestion in India
From Paneer to Papaya: Indian Diet Hacks for a Healthy Gut

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks