ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. భయమా నాకా. నా కాంపౌండ్ లో కుక్కకి కూడా ఆ పదం తెలియదు.
2. చూడు ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవూ మాడిపోతావ్.
3. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. వాలెంత బ్లడీ ఫూల్స్.
4. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి మీ ఆస్తులు అమ్మిన సరిపోవు.
5. Guns are made of Rules not Sword.
6. పది మందితో రా,పది పది పెంచుకుంటూ రా, పది సార్లు రా. నేను రెడీ.
7. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేదీ పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు.
8. అర నిముషంలో చచ్చే నీ అడ్రస్ నాకెందుకు రా.
9. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను.
10. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా.
11. కల్తీ జరిగింది అని నిలదీసి రైతుని, అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి, ట్రెండర్లు పిలిచినా లేడీ ఆఫీసర్ని తీసుకెళ్ళి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్.కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే, అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్నా ఆ తల్లితండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన పాపానికి, 300 మందిని మూర్ఖముగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ అల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే ఏ….