1.నువ్వు భయపెడితే భయ పడడానికి వోటర్నీ అనుకున్నావా బే. షూటర్ని కాల్చి పారేస్తా నా కొడకా.
2.నాకు వైలెన్స్ కి లైసెన్స్ దొరికితే ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవ్వడు మిగలడు. కనుచూపు మేరంతా సైలెన్స్.
3. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేనొకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కిపడేస్తా.
4. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ వుంది. లైఫ్ లో కొన్నింటిని వినకూడదు చూడ కూడదు అనుకుంట. పొరపాటున అవి నా కంటికి కనిపించిన చెవికి వినిపించిన టెంపర్ లేచుద్ధి.
5. ఊరు మారితే పడుకునే బెడ్ మారుద్ది. తినే ఫుడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్ది రా బ్లడీ ఫూల్
6. నేను రానన్న నమ్మకమా, స్టేట్ అయిన, సెంట్రల్ అయినా, సిట్టింగ్ అయిన, అప్పోజిషన్ అయినా. పవర్ లో ఉన్న, లేకపోయినా. If i step in, history repeat.
7. నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది.
8. నీకు BP వస్తే నీ PA వొణుకుతాడేమో. కాని నాకు బీప్ వస్తే AP వొణుకుద్ది.
9. ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే, పది అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే వంద అడుగులు ఎదురేస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవ్, ఫీలింగ్స్ ఉండవ్, కాల్కులేషన్స్ ఉండవ్, మానిప్యులేషన్స్ ఉండవ్.
10. రాష్ట్ర రాజకీయం పుట్టింది మా ఇంట్లో, నేను దిగితే ఎదురు వచ్చేది ఎవడు, డీ కొట్తేది ఎవడు.
11. నీకు తిక్క రేగలేమో, నాకు 24hrs ఆన్ లో ఉంటుంది.
12. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపునా పుట్టడానికి మాత్రం కూతురు వద్దు, హే వీడితొ చేయి కాపురం.
13. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.