Shyam Singha Roy Dialogues in Telugu
పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడుతారు.
వాడి గుడిసె జోలికి వెళ్ళావో, నీ ఇల్లు ఎక్కడ వుందో ఈ శ్యామ్ సింగ్ రాయ్ కి తెలుసు.
ఆత్మభిమానం కన్నా ఈ ఆగమం గొప్ప కాదు.
తప్పు అని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు.
స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి ఆ దేవుడికి కూడా.
నేలకి నీటికి గాలికి బ్రతికించే గుణం ఉంటుంది తప్ప, హింసించే గుణం ఉండదు.
కులం కాళ్ళు పట్టుకు కుర్చోడానికి ఇది రుగ్వేదం కాదు, స్వాతంత్రపాతం.
ఏ పనైనా రెండు విధాలుగా చేయచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో.
Shyam Singha Roy Dialogues in Telugu
Like and Share
+1
+1
2
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.