ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
షురు కరో షురు కరో గురూజీ స్టోరీ
నీ కథేమిటో బాధేమిటో చెప్పేయ్ ఓ సారి, స్టార్ట్ మ్యూజిక్
ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
ఏమిటో రేమిటో తెల్వని సవారి
ఇన్ని రంగులెలా చూసిందిరో బోలో అత్తిరి, హేయ్
సో హ్యాపీ లైఫ్ ఏ సాఫీగుండేదే
కాఫీతో కలిసే సోఫీయలా, ఆహా
మ్యూజిక్కే ప్రాణం అంటూ ఆ వేళ
మ్యాజిక్కా మొదలే లవ్ ఫీలే సూఫీలా
మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో
లవ్లీ లైఫే ప్రతిరోజు లవర్ తో
మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో
జాలి లైఫే జాబిల్లి ఫ్లవర్ తో
షురు కరో షురు కరో… గురూజీ స్టోరీ
నీ కథేమిటో బాధేమిటో చెప్పేయ్ ఓ సారి
ఏమిటో రేమిటో తెల్వని సవారి
ఇన్ని రంగులెలా చూసిందిరో బోలో అత్తిరి
బాబు ఇందాకల పార్ట్-1 అమ్మ, ఇప్పుడు పార్ట్-2
పెప్పీగా సెక్సీగా ఉండేదయ్యో నా ట్యూను
ఒకడొచ్చి గివ్మీ షో అంటే టెంప్టయ్యాను
ఆహ హేయ్ ఓహో టుర్ర్ర
బిగ్ షాట్ బీవీకే బర్త్ డే గిఫ్టు నా ప్లాను
వెళ్ళాను టైముకే ఫుల్లుగా బుక్కే అయ్యాను, ఏయ్
అది వైఫా వామ్మో కానే కాదంటాను
పీకల్నే తెంచే నైఫే బెటరంటా
గ్లామరునే పోసి చేసిన గ్రానైడ్
లేడీలా మారి వస్తోంది నా సైడ్
మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో
లైఫ్ షో మారి మొదలయ్యే కిల్లర్ షో
మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో
హ్యాపీ షో అయ్యింది హారర్ షో
నెక్స్ట్ ఏమిటో రెస్టేమిటో చెప్పేయ్ ఓ సారు
హై టెన్షన్ లో పడేసిలా చంపకు మాష్టారు
ప్రొడ్యూసరో డైరెక్టరో ఫోనే చేశారు
ఆ ట్విస్టేమిటో హాట్ స్టార్ లో చూసెయ్మన్నారు