అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Seethakalam Lo Christmas Lyrics In Telugu – Telugu Christian Songs
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
జనియించిన శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు చింతా లేదు
చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు
భలే ఆనందం
చివుకు లేదు చింతా లేదు
చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు
భలే ఆనందం
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
జనియించిన శ్రీ యేసుని నీడలో
యాకోబుల నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను
ఓ ఓ ఓఓ, యాకోబుల నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి
యేసుని చాటెను చూడు
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి
యేసుని చాటెను చూడు
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
జనియించిన శ్రీ యేసుని నీడలో
పొలమందు కాపరులకు… దూత చెప్పెను
రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు
ఆ ఆఆ, పొలమందు కాపరులకు… దూత చెప్పెను
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు
పశువుల తొట్టిలో… ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని… ప్రచురము చేసి
మహిమ పరచెను చూడు
పశువుల తొట్టిలో… ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని… ప్రచురము చేసి
మహిమ పరచెను చూడు
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
విష్ యూ మెర్రీ మెర్రీ క్రిస్ట్మస్
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
జనియించిన శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు చింతా లేదు
చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు
భలే ఆనందం
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
హ్యాపీ క్రిస్ట్మస్… మెర్రీ క్రిస్ట్మస్
Seethakalam Lo Christmas Lyrics In Telugu – Telugu Christian Songs