Menu Close

Sarkaru Vaari Paata Dialogues in Telugu Top 10


Sarkaru Vaari Paata Dialogues in Telugu – Mahesh Babu

అమ్మాయిల్ని… అప్పిచ్చేవాళ్ళని పాంపర్ చేయ్యాలి రా..
రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు… ఆ నెక్స్ట్..!

యు కెన్ స్టీల్ మై లవ్…. నా ప్రేమని దొంగిలించగలవ్
యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్ షిప్….. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్
యు కాంట్ స్టీల్ మై మనీ..!


If Tiger takes a rabbit, How it Will be?

Same. If You Miss the Interest, You Will Get Your Date

సర్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి.

ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.


ఏమయ్యా కిషోర్ ఒక అయిదారు మూరలుండదా అది

అంద‌రూ నీలాగే అంటున్నార‌య్యా… దీనెమ్మా మెయింటైన్ చేయ‌లేక దూల తీరిపోతోంది..!

అప్పనేది ఆడపిల్ల లాంటిది సర్, ఇక్కడ ఎవ్వడూ బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు.

Sarkaru Vaari Paata Dialogues in Telugu – Mahesh Babu

Sarkaru Vaari Paata Telugu DialoguesBest DialoguesTop 10

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading