Menu Close

Sandhadi Sandhadi Song Lyrics – సందడి సందడి లిరిక్స్ – Committee Kurroll – 2024

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sandhadi Sandhadi Song Lyrics – సందడి సందడి లిరిక్స్ – Committee Kurroll – 2024

Sandhadi Sandhadi Song Lyrics in Telugu

సుక్కల జాజిలు జల్లో
చేతిన గాజులు గల్లో
కాసుల పేరలు మెల్లో
ఊపుకి కుర్రాళ్లు జిల్లో… జిల్లో

హే, సింగడు రంగడు గుళ్ళో
వేషాలు కట్టారు కోలో
రేతిరి తెల్లార్లు ఊళ్ళో
జువ్వలు పేలాయి గాల్లో… గాల్లో

డప్పుల మోత… జాతర పాట
చెవ్వులు గోలెత్తిపోవాల
అత్తరు చీర… మొగ్గల పంచె
ఇస్తిరి మడతడిపోవాల
సిన్నోళ్లు పెద్దోళ్లు… ఉన్నోళ్లు లేనోళ్లు
ఉజ్జీ కట్టి ఊగాల

సందడి సందడి సందడి
సందడి సందడి చేసే కుర్రాళ్లే
డబ్బిడి దిబ్బిడి… దెబ్బకి బెబ్బులి
దమ్మెర డాన్సులు చెయ్యాలే

అమ్మోరు తల్లే లోకాలనేలే
అపార శక్తి నువ్వే
మా బంగారు తల్లే
సల్లంగ సూడే
మాకింక ముక్తినివ్వే….
అమ్మోరు తల్లే నీ సాటి లేరే
శతకోటి వందనాలే
ఊరమ్మోరు తల్లే
నీ పాద ధూలే
తొలగించు మా బాధలే

సల్లని సుక్కెళ్తే ఒంట్లో
నాగిని పూనేదా గంట్లో
సూత్తేను హుషారు మాలో
మాములుగుండదు పిల్లో… పిల్లో

పొట్టేలు మొక్కాము తల్లో
సల్లంగ సూడాలి నీలో మాలో
మా ముందు పెద్దోళ్లు ఆలో ఈలో
నీ తంతు నేర్పారు మేలో బలో

హే, అమ్మోరు బూని మేలాలతోని
కేకల శివాలెయ్యాల
బుట్టలు కట్టి… బొట్టులు పెట్టి
వరి చాటనే మొయ్యాల
ఈ పక్క ఆ పక్క
సుట్టూర సుట్టాలు
సూపులు సూడంగా రావాల

సందడి సందడి సందడి
సందడి సందడి చేసే కుర్రాళ్లే
డబ్బిడి దిబ్బిడి… దెబ్బకి బెబ్బులి
దమ్మెర డాన్సులు చెయ్యాలే

అమ్మోరు తల్లే లోకాలనేలే
అపార శక్తి నువ్వే
మా బంగారు తల్లే
సల్లంగ సూడే
మాకింక ముక్తినివ్వే
అమ్మోరు తల్లే… నీ సాటి లేరే
శతకోటి వందనాలే
ఊరమ్మోరు తల్లే
నీ పాద ధూలే
తొలగించు మా బాధలే ||2||.. ..

Sandhadi Sandhadi Song Lyrics in English

Sukkala Jaajilu Jallo
Chethina Gaajulu Gallo
Kaasula Peralu Mello
Oopuki Kurraallu Jillo, Jillo

Hey, Singadu Rangadu Gullo
Veshaalu Kattaaru Kolo
Rethiri Tallaarlu Oollo
Juvvalu Pelaayi Gaallo, Gaallo

Dappula Motha Jathara Paata
Chevvulu Goletthipovaala
Attharu Cheera Moggala Panche
Isthiri Madathadipovaala
Sinnollu Peddhollu Unnollu Lenollu
Ujji Katti Oogaala

Sandhadi Sandhadi Sandhadi
Sandhadi Sandhadi Chese Kurraalle
Dabbidi Dibbidi Debbaku Bebbuli
Dhammera Dance Lu Cheyyaale

Ammoru Thalle Lokaalanele
Apaata Shakthi Nuvve
Maa Bangaru Thalle
Sallanga Soode
Maakinka Mukthinivve
Ammoru Thalle Nee Saati Lere
Shathakoti Vandhanaale
Oorammoru Thalle
Nee Paadha Dhoole
Tholaginchu Maa Badhale

Sallani Sukkelthe Ontlo
Naagini Poonedhaa Gantlo
Sootthenu Husharu Maalo
Maamulugundadhu Pillo, Pillo

Pottelu Mokkaamu Thallo
Sallanga Soodaali Neelo Maalo
Maa Mundhu Peddhollu Aalo Eelo
Nee Thanthu Nerpaaru Melo Balo

Hey, AmmoruBooni Melaalathoni
Kekalu Sivaaleyyaala
Buttalu Katti Bottulu Petti
Vari Chaatane Moyyaala
Ee Pakka Aa Pakka
Suttoora Suttaalu
Soopulu Soodanga Raavaala

|| Sandhadi ||
|| Ammoru Thalle ||.. ..


Sandhadi Sandhadi Song Credits:

Song: Sandhadi Sandhadi
Movie: Committee Kurrollu
Director: Yadhu Vamsi
Producers: Padmaja Konidela, Jayalakshmi Adapaka
Singers: Anudeep Dev, Renu Kumar, Srinivas Darimisetty
Music: Anudeep Dev
Lyrics: Simhachalam Mannela
Star Cast: Sandeep Saroj, Yaswanth Pendyala
Music Label: T-Series Telugu


Who is the director of the movie “Committee Kurrollu”?
The director of the movie “Committee Kurrollu” is Yadhu Vamsi.

Who are the singers of the song “Sandhadi Sandhadi” from “Committee Kurrollu”?
The singers of the song “Sandhadi Sandhadi” from “Committee Kurrollu” are Anudeep Dev, Renu Kumar, and Srinivas Darimisetty.

Who composed the music for the song “Sandhadi Sandhadi” in “Committee Kurrollu”?
The music for the song “Sandhadi Sandhadi” in “Committee Kurrollu” was composed by Anudeep Dev.

Who wrote the lyrics for the song “Sandhadi Sandhadi” in “Committee Kurrollu”?
The lyrics for the song “Sandhadi Sandhadi” in “Committee Kurrollu” were written by Simhachalam Mannela.

Who are the main actors in the movie “Committee Kurrollu”?
The main actors in the movie “Committee Kurrollu” are Sandeep Saroj and Yaswanth Pendyala.
What is the name of the song sung by Anudeep Dev, Renu Kumar, and Srinivas Darimisetty in the movie “Committee Kurrollu”?

The name of the song sung by Anudeep Dev, Renu Kumar, and Srinivas Darimisetty in the movie “Committee Kurrollu” is “Sandhadi Sandhadi.”

Who are the lyricists for the songs in the movie “Committee Kurrollu”?
One of the lyricists for the songs in the movie “Committee Kurrollu” is Simhachalam Mannela, who wrote the lyrics for “Sandhadi Sandhadi.”

Sandhadi Sandhadi Song Lyrics – సందడి సందడి లిరిక్స్ – Committee Kurroll – 2024

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading