ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చల్నే క హుకుం… రుఖ్నే క హుకుం
జిందగీ పే హుకుం… మౌత్ పే హుకుం
బందూక్ పే హుకుం… దుష్మన్ పే హుకుం
లెహరోన్ పే హుకుం… బొంబాయి పే హుకుం
జాను బొంబై క ||3||
జాన్ రే…
వీడి అడుగుల్లో… పిడుగు దాగుంది
అంతు చూస్తుంది భాగ్ రే…
ఆగ్ తూఫాన్… జబ్బి మిల్తా హై
హైస బరూద్… ఫైదా హోతా హై
యే ఖుదా…… జరా దేఖో
జగమేలుతున్న సుల్తాను వీడే…
జగడానికొస్తే సైతాను వీడే…
యే ఖుదా…… జరా రోఖో
గన్నంచుల్లో ధమ్కీ… కారునే లేని కల్కి
బొంబాయ్ కి గలియో… గబ్ రాకే కైసా సాలా
సలాం రాఖీ భాయ్…
రాక్ రాక్ రాఖీ…
సలాం రాఖీ భాయ్…
సలాం రాఖీ భాయ్… సలాం రాఖీ భాయ్…
ఇలాఖా తేరా భాయ్… తు హే సబ్ కా భాయ్
అన్నీ తానై పెంచిన అడుగు పరుగు నేర్పిన
అమ్మ మాటే మంత్రం…
నిప్పు నొప్పి తెలిసిన… తప్పు ఒప్పు మరిచిన
గెలుపే వీడి సూత్రం…
అక్షౌహిణి బలమైన… ఇతగాడి పయనాన్ని ఆపేనా
అణ్వస్త్రపు అలలైనా… ఈ ధీరుడి కొనవేలు కదిపేనా
ఛర్బి జ్యాదా హై… హాత్ లోహా హై
డర్ కో బేచేగా… జాన్ ఘంట హై
హట్ జరా… ఖత్రా హై
గన్నంచుల్లో ధమ్కీ… కారునే లేని కల్కి
బొంబాయ్ కి గలియో… గబ్ రాకే కైసా సాలా
సలాం రాఖీ భాయ్…