Saahore Baahubali Song Lyrics in Telugu – Baahubali 2 – సాహోరే బాహుబలి లిరిక్స్
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ పట్టాలి…
భువనాలన్నీ జై కొట్టాలి… గగనాలే ఛత్రం పట్టాలీ
ఆ జననీ దీక్షా అచలం… ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకీ… అమ్మ ఐనందుకా
పులకరించిందిగా ఈ క్షణం…
అడువులు గుట్టా మిట్టా కవ్వించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాన్నే దించు…
అంత మహాబలుడైనా… అమ్మఒడి పసివాడే
శివుడైనా భవుడైనా… అమ్మకు సాటి కాదంటాడే
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… (హైస్స రుద్రస్స)
హైసరభద్ర సముద్రస్స… (హైసరభద్ర సముద్రస్స)
(ఓ ఓ … రో రా రా రా హే … నా నే నా నే నానేన నానే)
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ పట్టాలి…
భువనాలన్నీ జై కొట్టాలి… గగనాలే ఛత్రం పట్టాలీ.. ..
Subscribe to Our YouTube Channel
Saahore Baahubali Song Lyrics in Telugu – Baahubali 2 – సాహోరే బాహుబలి లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.