ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. హేయ్… గమ్మునుండవోయ
2. నా గురుంచి మీలా ఎక్కువ మంది విని ఉంటారు. ఎందుకంటే నన్ను నేరుగా చూసినోళ్లు తక్కువ మందే బ్రతికుంటారు.
3. నాకు అన్యాయం జరిగితే ఏడువా, కాని నా ముంగట అన్యాయం జరిగితే ఇడువా.
4. నా మొలతాడులో తాయత్తు.
5. నేను తెలుగు భాష లెక్క ఆడ వుంటా, ఈడ వుంటా.
6. పద్మవ్యూహంలో చిక్కుకొనికికి నేను అభిమన్యుడ్ని కాదు. వ్యూహకర్తల అమ్మ మొగుడు శ్రీ కృష్ణు నసంటోడ్ని.
7. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు అందరు అన్నదమ్ములైతే. ఒకే నది నీళ్ళు తాగి బ్రతికేవాళ్ళం అన్నదమ్ములం అక్కచెల్లెలం కాలేమా.
8. ఈ గోనగన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీకోసమే.
Like and Share
+1
2
+1
2
+1