Romeo Juliet Lyrics in Telugu – Ghani
రోమియోకి జూలియటులా
రేడియోకి సాటిలైటులా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో చాకులెటులా
నవ్వులేమో మాగ్నెటులా లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా
న్యూటన్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగెనా
యూటర్న్ తిరిగే నీడలాగా
వెంటనే సాగనా
వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషాలన్నీ చాలవే మరి
రోమియోకి జూలియటులా లా
రేడియోకి సాటిలైటులా లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
ఆ మేఘమే వానలా మారి
నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా
ఎప్పుడైన నాకు నేను నిన్న దాకా
నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా
రోమియోకి జూలియటులా లా
రేడియోకి సాటిలైటులా లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
పై పై… స్వీటీ పై
పై పై… స్వీటీ పై
Romeo Juliet Lyrics in Telugu – Ghani
Like and Share
+1
1
+1
+1