ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rojave Chinni Rojave Song Lyrics In Telugu – Suryavamsam
రోజావే చిన్ని రోజావే… రాగాలే రువ్వే రోజావే

నాలో కదిలే ప్రాణాలే… ఒక్క పాటై నిన్నే చేరాలే

రోజావే చిన్ని రోజావే… రాగాలే రువ్వే రోజావే…
ఆకాశం అందాలంటూ… దూకే కెరటంల ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే… పలికే మంత్రంల నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా…
నాలో నేనే లేనే లేను… నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజావే… రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే… ఒక్క పాటై నిన్నే చేరాలే…
మేరుపంటి నీ రాకకె… మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి… కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో…
రానే రావు ఓనమాలు… కాని నీలో చదివా ప్రియవేదాలు…