Menu Close

Real Stories in Telugu – ప్రపంచ విజేతలు నిజంగా పుస్తకాల పురుగులే

Real Stories in Telugu

సుధ ఏడేళ్ల వయసులో తాతయ్యతో కలిసి వ్యాహ్యాళికి వెళ్లేది. తాతయ్య స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, సుధ గ్రంధాలయానికి పోయి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంది. అలా ప్రతిరోజూ తాతయ్యతో పోయి 12 ఏళ్ళ వయసు లోనే ఆ లైబ్రరీ లోని అన్ని పుస్తకాలు చదివేసింది.

తాతయ్యతో, పక్క ఊళ్ళోని లైబ్రరీకి పోయి చదువుకోవాలన్న కోరిక కనబరిచింది. తాతయ్య ఆశ్చర్యంతో, “సుధా, నీకు చదువు మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ నాకు ఆనందాన్ని ఇస్తోంది. పెదైన తర్వాత కనీసం ఒక్క గ్రంధాలయానికైనా పుస్తకాలు అమర్చిపెట్టు” అని కోరాడు.

సుధ ఒక్కొక్క మెట్టు ఎక్కి 1974 నాటికి IISC నుండి PG చేసిన మొదటి మహిళ అయింది. కొన్నాళ్ళకు INFOSYS అధినేత నారాయణ మూర్తిని పెళ్లి చేసుకుని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా 10,000 గ్రంధాలయాలకు పుస్తకాలు ఇచ్చి తాతయ్య కలను నిజం చేసింది. ఎందరికో అక్షరదానం చేసింది. ఆమె
మామూలు ఇంజనీరు మాత్రమే కాదు, గొప్ప సృజనాత్మక శక్తి, వితరణశీలి.

“ప్రపంచ విజేతలు నిజంగా పుస్తకాల పురుగులే”

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images