Menu Close

Ranu Ranu Antune Lyrics In Telugu – Jayam – రాను రానంటూనే సిన్నదో సిన్నదో లిరిక్స్

Ranu Ranu Antune Lyrics In Telugu – Jayam – రాను రానంటూనే సిన్నదో సిన్నదో లిరిక్స్

ఏమైందిరా…? బాధగా ఉంది…
నాకు లేని బాద నీకెందుకురా…
నీ బాధ నా బాధ కాదా…

యెహే రాయే…
అబ్బబ్బబ్బ… రాను రాను… నాను రాను కుదరదయ్యో…
కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో…
వొద్దు వొద్దు… మీద మీద పడకురయ్యో…
సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో…

రాను రానంటూనే సిన్నదో సిన్నదో… రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో… రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో… తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో… పళ్ళోట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో…
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది…

ఏం పండు తీసుకొచ్చిందిరబ్బాయ్…
యాపిల్ పండు… నారింజ పండు…
బత్తాయి పండు… బొప్పాయి పండు…
అనస పండు… పనస పండు…
నిమ్మ పండు… దానిమ్మ పండు…
మామిడి పండు… అరటి పండూ…

రాను అని కాదు అని… అంతలేసి మాటలని
సంతకొచ్చె సూడవయ్యో సిన్నది…

కాదనంటే ఔననిలే లేదనంటే ఉందనిలే
ఆడవారి మాట తీరు వేరులే…

ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్…
బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్…

సిగ్గు సిగ్గంటూనే… సిన్నదో సిన్నదో…
సీరంతా జార్చిందా… సిన్నదో సిన్నది..
కస్సుబుస్సంటూనే… కుర్రదో కుర్రదో
కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది…

హరిలో రంగ హరి హరి… స్వామి రంగ హరి హరి…
ఏంటో… ఎవరూ పట్టించుకోట్లేదేంటి…
గాజువాక పిల్లా… మేము గాజులోళ్ళం కాదా
చెయ్యి సాపలేదా… మా గాజు తొడగలేదా…

తప్పు అని గిప్పు అని… అందరిలో ముందరని…
సాటుకొచ్చి సిందులేసే సిన్నది…

తప్పనంటే ఒప్పనిలే.. ఒప్పనంటే తప్పనిలే…
సూటిగానూ సెప్పదయ్యో ఆడది…

రావే పిల్లా.. ఎందుకు మల్లా గిల్లా
ఎల్లోయ్ ఎల్లోయ్… ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్…

ఏయ్… రాను రానంటూనే సిన్నదో సిన్నదో…
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో… తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో… పళ్ళోట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది.. ..

Ranu Ranu Antune Lyrics In Telugu – Jayam – రాను రానంటూనే సిన్నదో సిన్నదో లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading