ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rangu Rabba Rabba Song Lyrics In Telugu – Rakhi Song Lyrics In Telugu
చూసేటి కళ్లుంటే జమీనంతా రంగుల గిల్క
పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క
ఆడేటి కాళ్లుంటే ఆస్మానంతా రంగు రంగుల చిల్క
హి ఈజ్ ద మ్యాన్, టేక్ ది కలర్ అఫ్ లైఫ్
హే..! రంగు రబ్బ రబ్బ అంటుంది… రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది… రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే
ఓ ఓ ఓ ఓఓ… గాల్లో ఒళ్లు తేలిపోతుంటే రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే హెయ్ బర్‌సే
గల్లి పోరగాళ్లు గంతేస్తే రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే హే బర్‌సే
ఏ హలో హలో సబ్ చలో చలో
అప్ గలేమిలో ఇది రంగోళి
నషాకరో యా నిషాకరో
అరె మస్త్ మస్త్ మస్తుగుంటే రంగేళి
లీ హోలీ… లీ హోలీ
హేయ్..! రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ… రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే
హెయ్ కత్తిచూపే… ఎద కోసే ఎరుపు
కొంటె నవ్వే విరబూసే… తెలుపు తెలుపు
గిచ్చావంటే నా చెంపే… నలుపు
మెచ్చావంటే నా బతుకే… పసుపు పసుపు
చుట్టపు చేతులతోని నడుమంతా చుడ్తావా
పట్టెపు మంచం పైన నే పచ్చి ముద్దవుతా
రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేత
లీ హోలీ… లీ హోలీ… హొయ్
రేసు గుర్రా రేసు గుర్రా…
రేసు గుర్రం నిద్రలేచింది రంగు బర్‌సే
వయసు తాచుపాము బుస్సంటే రంగు బర్‌సే
హేయ్ అమ్మంటేనే మన ప్రాణం రంగు
చంటిపాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు
పుట్టినూరే దేశానికి రంగు
హే… నువ్వని నేననీ తేడా కనిపించే దునియాలో
అందరిని ఒక్కటి చేసే ఈ పండగ రంగేరా
ఏ బతుకుని బద్దలు చేసే గద్దారిని పడగొట్టే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా
లీ హోలీ… లీ హోలీ
హేయ్..! రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ… రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్‌సే