అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ra Ra Bangaram Lyrics in Telugu – Bangaram
Ra Ra Bangaram Lyrics in Telugu – Bangaram
జరుగు జరుగు జరుగు జరుగొయ్
మనవడు వచ్చాడోయ్ జరుగు జరుగు జరుగు
మేరుపల్లె వచ్చాడోయ్ జరుగు జరుగు జరుగు
దమ్మున్న చినోడోయ్ జరుగు జరుగు జరుగు
దుమ్ము దులిపేస్తాడోయ్ జరుగు జరుగు జరుగహే
రా రా రా రారా బంగారం
ఆరె నీకు పోటీ లేనే లేదహో బంగారం
ఎవరు ఆహ అన్న ఎవరు ఓహో అన్న
నువ్వు నీల ఉంటెయ్ మంచి పని చేస్తుంటే
ఈ లోకం లోన నువ్వే అసలు బంగారం
పది మంది మెచ్చే వాడేయ్ మేలిమి బంగారం
ఒక్కసారి మాట ఇస్తేయ్ మాట తప్ప మాకురా
నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయ వద్దురా
పక్క వాడి జోలికెపుడు నువ్వు పోయానే పోయకురా
అడ్డం వచ్చినోడి టాపు లేపి మరి చుప్ప రా
ఎన్ని తారలున్న అరేయ్ పిల్లి పులై పోతూ రా
ఎంత మోగుతున్న అరేయ్ కంచు కనకం అవథురా
కొట్టు కొట్టు కొట్టు ఆయె కొబ్బరికాయ కొట్టు
దృష్టి తొలగునార బంగారం
ఆచి బూచి లవ్వాలకరి లాంచీ
దధినాకారి దంచి తీసుకుపో దూచి
జరుగు జరుగు జరుగుయ్
నేను నేను నేనంటూ వ్విరవీగామాకు రా
ఎవరిలోన ఏముంతో ఎవరికి ఎరుక ఈశ్వర
గడ్డి పరకైనా భూమి చీలుచుకునే పుట్టురా
కష్టపడి పని చేస్తేయ్ గెలుపు నీథెయ్ సోదర
ఎంత యెత్తునునా అరేయ్ బండ కొండా కాధు రా
ఎంత మంథి వున్నా బంగారం సాటి అవథురా
కట్టు కట్టు కట్టు ఆయె పంచెకట్టు కట్టు
యెరగతియా రా బంగారం
Ra Ra Bangaram Lyrics in Telugu – Bangaram