Menu Close

నేడు ఆకాశంలో అద్భుతం, మిస్ అవ్వకండి..

ఈ శుక్ర, శనివారాల్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. అతిపెద్ద గ్రహమైన గురుడు, శని, మన చంద్రుడు ఒకే దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తాయి. దీనినే గ్రేట్ జంక్షన్ అని అంటారు.

శుక్ర, శనివారాల్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. అతిపెద్ద గ్రహమైన గురుడు, శని, మన చంద్రుడు ఒకే దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తాయి. దీనినే గ్రేట్ జంక్షన్ అని అంటారు. శుక్ర, శనివారాల్లో రాత్రి 8 ఘటనల సమయంలో అవి కనిపించనున్నాయి. సాధారణ కంటితో కూడా ఈ అద్భుతాన్ని చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు, శని గ్రహం దక్షిణ దిశగా 3 డిగ్రీల 45 అంగుళాల కోణంలో కదులుతాయి.

టెలిస్కోప్ ద్వారా శనిగ్రహం మరింత దగ్గరగా కనిపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శుక్ర‌వారం శ‌నిగ్ర‌హం కంజంక్ష‌న్ క‌నిపిస్తే.. శ‌నివారం గురు గ్ర‌హం చంద్రుడికి ద‌గ్గ‌ర‌గా రానుంది. శనివారం రాత్రి మొత్తం చంద్రుడు, గురుడు అతి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. టెలిస్కోప్ ఉంటే గురు గ్ర‌హం చుట్టూ నాలుగు చంద‌మామ‌ల‌తో తిరిగే జోవియ‌న్ వ్య‌వ‌స్థ కూడా చూడ‌వచ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading