ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pilla Navalla kadhu Lyrics in Telugu – Adhurs
జస్ట్ గో గో జస్ట్ గో గో జస్ట్ గో గో గో గో గో
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
నెతట్టు కొను ఇంత అందాన్ని
పిన్నీసు కళ్ళు చూపు టెన్నిస్ వొళ్ళు చూపి
తీయదు వున్నా ఒక్క ప్రాణాన్ని
బాబు నా తప్పు కాదు బాబు నా తప్పు కాదు
అడిగేయి నువ్వు మా అమ్మమ్మని
నున్నమ్గా పిండిపెట్టి ఖమ్మంగా వొండిపెట్టి
దట్టంగా ఎందుకిట్ట పెంచింది అని
రామకృష్ణ కృష్ణ నాలో రగులుతుంది ఉష్ణ
నాకు రాత్రి పగలు నిదరే రాక చిత్ర హింసలేనా
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
నెతట్టు కొను ఇంత అందాన్ని
పిన్నీసు కళ్ళు చూపు టెన్నిస్ వొళ్ళు చూపి
తీయదు వున్నా ఒక్క ప్రాణాన్ని
పెదవి లో ఉన్న ఎరుపు కురులలో ఉన్న నలుపు
మనసులో ఉన్న తెలుపు నన్ను నన్నే కలుపు
నడుములో ఉన్న పిలుపు నడకలో ఉన్న అలుపు
వయసులో ఉన్న వలపు నన్నే నీలో నిలుపు
తూమెరి ప్రియా ప్రియా మెహ్ తెర మియా మియా
ఇద్దరం ఇవాళ ఈదాలి ఎడారి అందాల అరేబియా
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
నెతట్టు కొను ఇంత అందాన్ని
బాబు నా తప్పు కాదు బాబు నా తప్పు కాదు
అడిగేయి నువ్వు మా అమ్మమ్మని
ఎవెరీబోడీ గెట్ ఆన్ దా ఫ్లోర్ లెట్స్ అల్ జస్ట్ బ్రేక్ దా డోర్
డోంట్ స్టాప్ టూ గెట్ సం మరి
హర్డ్ ఇట్ హర్డ్ ఇట్ హర్డ్ ఇట్ హర్డ్ ఇట్
సింగమై వెంటపడక సింగల్ అయ్యి బెంగపడక
చీకటై చింతపడక వొళ్ళో వేసేయ్ పడక
గజ్జ ల ఘల్లుమనక గాజు ల గొల్లుమనక
గొలుసు ల గొల్లుమనక నాలో వేసేయ్ ఉల్లికా
చేరన శయ్య శయ్య చేయనా కిస్ ఉ ప్రియా
గెట్టిగా చేయెత్తి చెప్పాలి అమ్మమ్మకి షుక్రియ
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
పిల్ల నావల్ల కాదు పిల్ల నావల్ల కాదు
నెతట్టు కొను ఇంత అందాన్ని
బాబు నా తప్పు కాదు బాబు నా తప్పు కాదు
అడిగేయి నువ్వు మా అమ్మమ్మని