1) డోర్ బెల్ కి టక్కున అటెండ్ అవ్వడం.2) సీరియల్స్ సా….గేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా నిశ్శబ్దముగ ఉండి….సీరియల్స్ ఐపొయ్యాకే నీ న్యూస్ అదీ చిన్న వాల్యూమ్ లో…
ఏ కధ ఎటు పరుగెడుతుందో… ఏ అడుగెటు తడబడుతుందోఏ మలుపెటుగా నెడుతుందో… తెలీదేఏ క్షణమెపుడేం చేస్తుందో… ఎవరినెలా నిలబెడుతుందోఎవరినెలా పడగొడుతుందో… తెలీదే మెరిసే కలలు… తడిశాయి ఏందుకోవిరిసే…
మహా అద్భుతం కదా… అదే జీవితం కదా, ఆఆచినుకు చిగురు కలువ కొలను… అన్నీ నువ్వేలేఅలలు శిలలు కళలు తెరలు… ఏవైనా నువ్వేలేప్రశ్న బదులు హాయి దిగులు……
చందమామే చేతికందేవెన్నెలేమో మబ్బులోనేపూలచెట్టే కళ్ళముందేపువ్వులేమో కొమ్మపైనేచూస్తూనే ఇంతసేపుతాకితేనే ఏంటి తప్పుపాతికేళ్ల బ్రహ్మచారిబాధ చూడవా..?పెళ్లి డేటు ఎప్పుడంటూలెక్కలేసి చూసుకొంటూరొమాన్సు చెయ్యనీయవా..? హో మై గాడ్.. ఏం చేసావ్?చెక్ ఇచ్చి… సంతకాన్ని ఆపేశావ్హో…
ఏడెత్తు మల్లెలే… కొప్పులోన చేరేదారే లేదేనీ తోడు కోయిలే… పొద్దుగూకే వేళకూయలేదే రాయెత్తు అల తెర దాటిచేర రావే చెలియాఈ పొద్దు పీడకల దాటినిదరోవే సఖియా నీ…
రాధ రమణం… మొదలాయె పయణంకాదా మధురం… జతచేరే తరుణంరాధ రమణం… అది ప్రేమా ప్రణయంకాదా మధురం… మరి చూసే తరుణం అడుగే పరుగై బదులే మరిచేకథలో మలుపే…
ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావేనీ పిచ్చి పట్టించేసావే… పిల్ల పిల్ల పిల్లానా ముందుకొచ్చి పిలిచావే… నా మనస్సునిట్టా గుంజావేచచ్చేంత ప్రేమే పెంచావే……
ఆకాశంలోన ఏకాకి మేఘం… శోకానిదా వాననడి వీధిలోన చనుబాల కోసం… ఎదచూడకు నాన్న తన పేగే తన తోడై… తన కొంగే నీడైఅరచేతి తలరాత… ఎవరు చెరిపారో…