పులికి విలుకాడికితలకి ఉరి తాడుకికాదిలే కార్చిచ్చుకి కసిరే పడగల్లకిరవికి మేఘానికి ఈఈదోస్తీ ఊహించని చిత్రమే చిత్రంస్నేహానికి చేసిన హస్తంప్రాణానికి ప్రాణం ఇస్తుంధో తీస్తుందో థరథమథర థమథర థమతంథరథమథర…
కోవిడ్-19 పెద్దవాళ్ళలో వస్తే కనిపించే లక్షణాల గురించి మనందరికీ ఐడియా ఉంది. కానీ చిన్న పిల్లల్లో కోవిడ్ వస్తే తెలుసుకోవడం ఎలా అనే విషయంపై ఇప్పటికీ ఒక…
ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు.…
రాత్రి పూట అరటిపండుకి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఎందకంటే అరటిపండులో ఉండే ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ b6 , విటమిన్ బి, ఇనుము, ట్రిప్టోఫాన్. లు…
పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు. అసలు కళ అంత…
బెండకాయ అందరికి ఇష్టమైన కూరే. సరిగ్గా వండుకోవడం చేత కావాలే గాని, బెండకాయ రుచి అదుర్స్. వేపుడు చేసినా, పోపు పెట్టి కూర చేసినా, డీప్ ఫ్రై…
కొత్త గా పెళ్లి అయిన జంటలను ఆషాఢ మాసం కలిసి ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. కొందరైతే.. ఆ సమయం లో దంపతులు కలిసి ఉండడం వలన…
నేను నా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకున్నానో చూడండి – Hair fall solution in Telugu ఎన్ని చేసినా జుట్టు రాలుతూనే ఉందా..? ఈ చిన్న…